గ్లాస్గో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్లాస్గో (Glasgow మూస:PronEng) స్కాట్లాండ్‌లో అతిపెద్ద నగరం, జనాభా ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మూడవ అతిపెద్ద నగరం. క్లైడ్ నది ఒడ్డున ఉన్న ఈ నగరానికి సంబంధించిన వ్యక్తిని గ్లాస్వీజియన్ అని అంటారు. పారిశ్రామిక విప్లవంతో ఈ నగరం ఇంజనీరింగ్, ఓడల నిర్మాణానికి ప్రఖ్యాతి గాంచినది.

వాతావరణం

[మార్చు]
గ్లాస్గో నెక్రోపొలిస్‌లో వర్షం

గ్లాస్గో వాతావరణం మిగతా స్కాట్లాండ్‌లోని ప్ర్రాంతాలతో పోల్చుకుంటే చాలా విరుద్ధంగా ఉంటుంది.

రెఫరెన్సులు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=గ్లాస్గో&oldid=3882618" నుండి వెలికితీశారు