రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం
రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 1980 నుండి కాంగ్రెస్‌కు చెందిన వారే ఎమ్మెల్యేగా గెలిచారు.[1]
- 1952: రాజా రామ్ కిసాన్, కాంగ్రెస్ పార్టీ
- 1957: అమోలా దేవి, కాంగ్రెస్ పార్టీ
- 1962: కున్వర్ తేజ్భాన్ సింగ్, సోషలిస్ట్ పార్టీ
- 1967: రామ్ అజోర్ మిశ్రా, కాంగ్రెస్ పార్టీ
- 1977: కున్వర్ తేజ్భాన్ సింగ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ
- 1974: బాబు ప్రభాకర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ
- 1977: కున్వర్ తేజ్భాన్ సింగ్, స్వతంత్రుడు
- 1980: ప్రమోద్ తివారీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)
- 1985: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 1989: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 1991: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 1993: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 1996: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 2002: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 2007: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 2012: ప్రమోద్ తివారీ, కాంగ్రెస్ పార్టీ
- 2014: ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ పార్టీ (ఉప ఎన్నిక)
- 2017: ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ పార్టీ
- 2022: ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ పార్టీ
2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
[మార్చు]
అభ్యర్థి
|
పార్టీ
|
ఓట్లు
|
శాతం
|
ఇతర
|
ఆరాధన మిశ్రా |
కాంగ్రెస్ పార్టీ |
81,463 |
47.74 |
[2]
|
నగేష్ ప్రతాప్ సింగ్ |
బీజేపీ |
64,397 |
37.74 |
|
అశోక్ సింగ్ |
బహుజన్ సమాజ్ పార్టీ |
7933 |
4.65 |
|
సురేంద్ర సింగ్ |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
3,055 |
1.79 |
|
సురేంద్ర సింగ్ |
ఇతరులు |
1,595 |
0.93 |
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
పూర్వ నియోజక వర్గాలు | |
---|