Jump to content

అమీబా

వికీపీడియా నుండి

అమీబా
Scientific classification
Phylum:
Subphylum:
Class:
Order:
Tubulinida
Family:
Genus:
Amoeba

Bery de St. Vincent 1822

అమీబా (ఆంగ్లం : Amoeba) ఒక ఏకకణ జీవి. ఇవి మిధ్యాపాదం (Pseudopodia) ద్వారా కదులుతాయి. ఆంగ్లంలో "అమీబా" ఏకవచనమైతే, "అమీబే" బహువచనం.

చరిత్ర

[మార్చు]

అమీబాను మొదటి సారిగా ఆగస్టు జొహాన్ రొసెల్ వోన్ రొసెన్‌హాఫ్ 1757 లో కనుగొన్నాడు.[1] పాతతరం ప్రకృతివాదులు అమీబాను "ప్రొటియస్ ఎనిమల్ క్యూల్" అని సంబోధించేవారు. గ్రీకుల దేవత "ప్రొటియస్" తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి "అమీబా" అను పేరు పెట్టాడు,[2] గ్రీకు భాషలో అమీబా (amoibè (αμοιβή) ), అనగా "మార్పు".[3]

అమీబా శరీర నిర్మాణం.

వ్యాధికారక అమీబా

[మార్చు]

అమీబాలో కొన్ని జాతులు ఇతర జీవులలో వ్యాధులను కలుగజేస్తాయి:

వ్యాధులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Leidy, Joseph (1878). "Amoeba proteus". The American Naturalist. 12 (4): 235–238. doi:10.1086/272082. Retrieved 2007-06-20.
  2. Audouin, Jean-Victor (1826). Dictionnaire classique d'histoire naturelle. Rey et Gravier. p. 5.
  3. McGrath K, Blachford S, eds. (2001). Gale Encyclopedia of Science Vol. 1: Aardvark-Catalyst (2nd ed.). Gale Group. ISBN 078764370X. OCLC 46337140.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమీబా&oldid=3858760" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy