Jump to content

కామం

వికీపీడియా నుండి
బాలుడు పైకి ఎక్కాలని కోరిక కలిగి ఉన్నాడు

సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారము కామము అనగా [ kāmamu ] kāmamu. సంస్కృతం n. Love, lust. Wish, desire, concupiscence. ఇచ్ఛ.

  • కామకేళి అనగా sexual intercourse రతి.
  • కామనుడు kāmanuḍu. n. A lustful man.
  • కామచారి kāma-chāri. adj. Sensual, selfish; following one's own pleasure. కామగము kāmagamu. adj. Wish-guided; going at will as an enchanted car. తలచిన చోటికి పోయే.
  • కామరూపి. kāma-rūpi. adj. Protean, plastic, able to assume any shape. The heroes Sugriva and Hanuman and all the Rakshasas were kāmarūpis, being able to assume various shapes at will.
  • కామశాస్త్రం భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం.
  • కామసూత్ర మానవుల (సంభోగం) గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము.
  • కామాంకుశము kām-ānkuṣamu. n. A stimulant or aphrodisiac. A finger nail గోరు.
  • కామాంధకారము kām-āndhakāramu. n. Blindness of lust.
  • కామాతరుడు kām-āturuḍu. A lustful man.
  • కామానలము kām-ānalamu. n. The fire of love.
"https://te.wikipedia.org/w/index.php?title=కామం&oldid=4322670" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy