Jump to content

తౌహీద్

వికీపీడియా నుండి
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

తౌహీద్ (అరబ్బీ : توحيد ; టర్కీ: తవహిద్) ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ ("లాయిలాహ ఇల్లల్లాహు") అనగా ఈశ్వరుడు అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు.

పద వ్యుత్పత్తి, నిర్వచనము

[మార్చు]

అరబ్బీ పదమైన 'అహద్' లేదా 'వహద్' అనగా "ఏక", 'వాహిద్' అనగా 'ఏక' లేదా ఏకవచనము, దేవుడి విషయంలో 'ఏక + ఈశ్వరుడి' విశ్వాసం ఈ "తౌహీద్".

తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్, అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన .

ఖురాన్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. దేవుడి ఉనికి విషయంలోనూ 'ఏక' దేవుడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వుండాలని అల్లాహ్ తన సృష్టి అయిన మానవులందరికీ (ప్రపంచవాసులందరికీ) ఖురాను ద్వారా ఉపదేశించాడు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Johnson, Steve A. (1984), "Ibn Sina's Fourth Ontological Argument for God's Existence", The Muslim World 74 (3-4), 161–171.
  • Mehmet, Ozay (1990), Islamic Identity and Development: Studies of the Islamic Periphery, Rutledge, ASIN: B000FBFF5Y


"https://te.wikipedia.org/w/index.php?title=తౌహీద్&oldid=3938853" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy