Jump to content

dawn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.

  • at dawn తెల్లవారి, అరుణోదయకాలమందు.
  • I rose before dawn నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని.
  • or beginning ఆరంభము.
  • this was the dawn of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.

క్రియ, నామవాచకం, తెల్లవారుట, అరుణోదయమౌట.

  • as soon as it dawned తెల్లవారగానే.
  • before it dawned or before day dawnd తెల్లవారక మునుపే.
  • when this hope dawned up him వాడికి యీ ఆశ పుట్టేటప్పటికి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dawn&oldid=928214" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy