Jump to content

horse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గుర్రము మీదికి యెక్కించుట.

  • he horsed the regiment ఆ రిజిమెంటుకుగుర్రములను యిచ్చినాడు.

నామవాచకం, s, గుర్రము.

  • a stone horse విత్తులు కొట్టని గుర్రము.
  • he worked like a horse i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు.
  • or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు.
  • the Pindarry horse or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light horse heavy horse అని రెండు విధము లు గలవు, వీండ్లకు ఆయుధము లలో భేదము కలదు.
  • he rides the high horse వాడు మహా అహంకారి.
  • horse for linen గుడ్డ లు మొదలైనవి వేసే కొయ్య చట్టము.
  • hobby horse కర్రగుర్రము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=horse&oldid=934183" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy