rascal
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a mean fellow తుంట, తుచ్ఛుడు, పోకిరి, లుచ్ఛా. తులువ.
- or rogue దొంగ.
- or lean deer బక్కచిక్కిన లేడి, శుష్కహరిణము.
విశేషణం, means తుంట, తుచ్ఛమైన, నీచమైన, పోకిరైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903