start
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ఉలికిపడుట, అదిరిపడుట, బెదురుట.
- to begin a journey బైలుదేరుట, ప్రయాణమవుట.
- or begin to run బరుగెత్త మొదలు బెట్టుట.
- when will you start? యెప్పుడు బైలుదేరుతారు.
- the woodstarted ఆ పలక బీటిక బాసినది.
- the nail started ఆచీల వూడివచ్చినది.
- to begin in a business ఆరంభించుట, ఉపక్రమించుట.
- to start up లటుక్కున లేచుట.
- to grow rapidly రవంతలో నిండా పెరిగిపోవుట.
- within one year the tree started up one cubit ఆ చెట్టు సంవత్సరములో మూరెడు పెరిగినది.
- within two years he started up and was a man నిన్నటిపిల్లకాయ రెండు యేండ్లకంతా పెద్దవాడైనాడు.
క్రియ, విశేషణం, to make it run from a hidding place దాగి వుండేదాన్ని బైటవెళ్ళేటట్టు చేసుట.
- the dogs started the fox ఆ కుక్కలు దాగి వుండిన నక్కను బైట లేపినవి.
- he started an objection వొక ఆక్షేపణ ఎత్తినాడు.
- to begin మొదలుపెట్టుట.
- he started a new subject కొత్త సంగతిని యెత్తినాడు, ప్రస్తాపము చేసినాడు.
నామవాచకం, s, the begining of running పరుగెత్త నారంభించడము.
- they got the start of him వాణ్ని ముందు మించిపోయినారు.
- of pain or fear ఉలికిపాటు, అదురుపాటు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).