ఏప్రిల్ 29
స్వరూపం
ఏప్రిల్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 119వ రోజు (లీపు సంవత్సరములో 120వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 246 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
- 1992: నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు.
జననాలు
[మార్చు]- 1848: రాజా రవివర్మ, భారత చిత్రకారుడు. (మ.1906)
- 1876: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947)
- 1893: మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది.
- 1917: ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966)
- 1970: ఆండ్రి అగస్సీ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు
- 1973: స్వర్ణలత , దక్షిణ భారత గాయని.
- 1979: ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- 2003: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది.
- 2006: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.1908)
- 2009: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929)
- 2017: ఆర్. విద్యాసాగర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. (జ.1939)
- 2020: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1967)
- 2020: రిషి కపూర్, హిందీ సినిమా నటుడు. (జ.1952)
- 2022: తర్సామీ సింగ్ సైనీ, గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు. (జ.1967)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 28 - ఏప్రిల్ 30 - మార్చి 29 - మే 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |