మార్చి 9
స్వరూపం
మార్చి 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 68వ రోజు (లీపు సంవత్సరములో 69వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 297 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 | |||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1961 - స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా .
- 1959 - బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు.
జననాలు
[మార్చు]- 1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
- 1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
- 1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
మరణాలు
[మార్చు]- 1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
- 1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)
- 1994: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
- 1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- వరల్డ్ కిడ్నీ డే .
- లెబనాన్ ఉపాధ్యాయ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 9
మార్చి 8 - మార్చి 10 - ఫిబ్రవరి 9 - ఏప్రిల్ 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |