Jump to content

bolt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గడియ.

  • or arrow అలుగులేని అంబు, అంపకట్టె.
  • a bolt or thunder bolt పిడుగు తునక.
  • a peg చీల, మేకు.
  • a bolt of canvas నిండుకితనారచుట్ట.
  • the horse made a bolt ఆ గుర్రము బెదిరి చంగున దుమికినది.
  • he shot the bolt or he fastened the bolt గడియ వేసినాడు.
  • he drew the bolt గడియ తీసినాడు.

క్రియ, నామవాచకం, చివుక్కున పోవుట, లటక్కున వచ్చుట.

క్రియ, విశేషణం, గడియవేసుట, గడియపెట్టుట.

  • She bolted the corn ఆ ధాన్యమును జల్లించినది.
  • he bolted the fruit ఆ పండును లటక్కున మింగినాడు, గుటుక్కున మింగినాడు, ఆతురముగా మింగినాడు.
  • they bolted him in వాణ్ని లోపలవేసి గడియఅ వేసినారు.
  • I bolted him out వాణ్ని బయట తోసి గడియ వేస్తిని.
  • he bolted out the secret ఆ రహస్యమును పదిరి బయట చెప్పినాడు, నోరుజారి చెప్పినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bolt&oldid=924973" నుండి వెలికితీశారు
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy